Reporter ప్రశ్నకి Allu Aravind ఘాటు సమాధానం... | Telugu FilmiBeat

2023-06-01 4

2018 సినిమా థాంక్యూ మీట్..అతి తక్కువ బడ్జెట్‌తో వచ్చి మలయాళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమానే '2018'. కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన వరదల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో గత వారంలోనే దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు | Producer Allu Aravind Speech At 2018 Movie Thankyou Meet

#2018Movie #2018MovieThankyouMeet #AlluAravindSpeech #BunnyVasu #TovinoThomas #GeethaArts #ChandooMondeti #ParasuramPetla